దేశంలో జీఎస్టీ వసూళ్ల వివరాలను కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసింది. జూలై నెలలో రూ.2.11 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 15.4 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో నెలవారీ వసూళ్లు రెండు లక్షల కోట్ల మార్క్‌ను దాటడం ఇది రెండోసారి. ఏప్రిల్‌లో జీఎస్టీ కలెక్షన్లు రూ.2.43 లక్షల కోట్లుగా ఉన్నాయి.
వ్యాపారం
రూ.2 లక్షల కోట్లు దాటిన జీఎస్టీ కలెక్షన్లు


