NLG: మునుగోడు మండలం సింగారం గ్రామంలో భూముల రీ-సర్వే ప్రక్రియను జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ పరిశీలించారు. ప్రభుత్వ సర్వే భూములకు సంబంధించిన సమస్యలను గ్రామస్థులు ఆయన దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి తహసీల్దార్‌కు సూచనలు ఇచ్చారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అప్రమత్తంగా ఉండి నిబంధనల మేరకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
వార్తలు
గ్రామంలో భూముల రీ-సర్వే పరిశీలన


