హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఎమ్మెల్యే

PLD: నరసరావుపేట మండలం ములకలూరు సమీపంలోని ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు శనివారం అధికారులతో కలిసి పరిశీలించారు. అక్కడ ఎంఎస్‌ఎంఈ పార్కు లేదా సోలార్ పార్కు ఏర్పాటు చేసే అవకాశాలపై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యమని పేర్కొన్నారు.