NZB: సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తా వద్ద బీజేవైఎం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇంజనీరింగ్ విద్యార్థులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని, బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేవైఎం రాష్ట్ర కో-కోశాధికారి అమంద్ విజయ్ కృష్ణ, జిల్లా అధ్యక్షులు వంశీ గౌడ్ డిమాండ్ చేశారు.
వార్తలు
ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం


