హైదరాబాద్: 28°C
వార్తలు

'ఇంటర్ అడ్మిషన్ల గడువు పొడిగింపు'

WNP: 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల గడువును ఈ నెల 15 వరకు ఇంటర్ బోర్డు పొడిగించినట్లు పానగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ తిరుమలరావు తెలిపారు. ఇప్పటి వరకు ప్రవేశాలు పొందని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అడ్మిషన్ల కోసం కళాశాల కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.