ASR: అరకులోయ మండలంలోని చొంపి పంచాయితీ కేంద్రంలో ఈ నెల 3న పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో వీసం ప్రసాద్, తహసీల్ధార్ రాజా శ్రీధర్ శనివారం తెలిపారు. ఈ పీజీఆర్ఎస్‌లో ప్రజలు తమ, గ్రామ సమస్యలను తెలపాలని కోరారు. మండల స్ధాయి అన్ని శాఖల అధికారులు విధిగా హాజరు కావాలని ఆదేశించారు.
వార్తలు
ఆగష్టు 3న పీజీఆర్ఎస్


