VSP: ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఉత్తరాంధ్ర గ్రామీణ వైద్యుల సంఘం, కారుణ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేములవలస జంక్షన్‌లో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ధూమపానం, వాయు కాలుష్యం, ప్రమాదకర రసాయనాలు, జన్యుపరమైన కారణాలతో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలన్నారు.
వార్తలు
క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ


