హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రవేశాలకు అప్లై చేసుకోండి'

ASR: ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్, ఇంటర్లో ప్రవేశాలకు అప్లై చేసుకోవాలని కొయ్యూరు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల-1 హెచ్ఎం శ్రీనివాసరావు శనివారం కోరారు. ఎటువంటి విద్యార్హత లేకపోయినా, చదవడం, రాయడం వచ్చిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టెన్త్‌లో 100మంది, ఇంటర్లో 40మందికి ప్రవేశం కల్పించడం జరుగుతుందన్నారు.