VSP: ప్రధాని మోదీ ప్రారంభించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రగతికి గేమ్ చేంజర్‌గా మారనుందని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక ప్రాజెక్ట్ ప్రాంతీయ అభివృద్ధిని, ఉపాధిని ఎంతగానో పెంచుతుందన్నారు. నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని ఆయన తెలిపారు.
వార్తలు
'ఎయిర్‌పోర్ట్ ఉత్తరాంధ్ర ప్రగతికి గేమ్ చేంజర్'


