JGL: మెట్ పల్లిలో విద్యుత్ లైన్‌పై చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏడీఈ పి. రవి తెలిపారు. బాలకిషన్ నగర్, బోయవాడ, మార్కెట్ ఏరియా, శివాజీ నగర్, బంటుపేట తదితర ప్రాంతాల వినియోగదారులు సహకరించాలని కోరుతూ, పనులు పూర్తికాగానే విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపారు.
వార్తలు
నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత


