ASR: చింతపల్లి ఆర్ఐటీఐలో 2వ విడత ప్రవేశాలకు ఈనెల 10వ తేదీ వరకు గడువు పెంచినట్లు ప్రిన్సిపాల్ వై.రామ్మోహనరావు శనివారం తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ధరఖాస్తు చేసుకోవాలన్నారు. ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 11లోగా కళాశాలలో వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. ఈనెల 12న కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. వెరిఫికేషన్ పూర్తయిన విద్యార్థులు మాత్రమే అర్హులన్నారు.
వార్తలు
ప్రవేశాలకు గడువు పెంపు


