PPM: కుల వివక్ష నిర్మూలనతో పాటు దళితుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "సామాజిక శంఖారావం" కార్యక్రమంలో భాగంగా పార్వతీపురంలోని దళితవాడల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి బి.వి. రమణ పాల్గొన్నారు.
వార్తలు
'దళితుల సమస్యలు పరిష్కరించాలి'


