VSP: కేజీహెచ్‌లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని శనివారం సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు తల్లిపాలు శిశువుకు తొలి ఆహారం, సహజ రోగనిరోధక శక్తికి మూలమని పేర్కొన్నారు. పుట్టిన గంటలోపు తల్లిపాలను ప్రారంభించి, తొలి ఆరు నెలలు పూర్తిగా తల్లిపాలే ఇవ్వాలని సూచించారు.
వార్తలు
ప్రపంచ తల్లిపాల వారోత్సవం ప్రారంభం


