NZB: కమిషనరేట్ పరిధిలో గత రెండు వారాల్లో డ్రంకెన్ డ్రైవ్లో 346 మంది పట్టుబడగా రూ. 32,60,000 జరిమానా విధించినట్లు సీపీ సాయి చైతన్య శనివారం తెలిపారు. ఇటీవల నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లు, ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్లో 346 మందిపై కేసు నమోదు చేశారు. వారిని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.
వార్తలు
346 మందిపై కేసులు: CP


