శ్రీలంకతో టెస్టు సిరీస్ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వాషింగ్టన్ సుందర్‌తో పోలిస్తే సారాంశ్ జైన్ బౌలింగ్‌లో మెరుగ్గా రాణించగలడన్నాడు. అశ్విన్, హర్భజన్ లాంటి నైపుణ్యాలు సారాంశ్‌లో ఉన్నాయని అన్నాడు. అతడిని సెలక్టర్లు గుర్తించడం ఆనందంగా ఉందని, ఇది మంచి సెలక్షన్ అని జాఫర్ అభిప్రాయపడ్డాడు.
క్రీడలు
'సుందర్ కంటే అతడు బెటర్'


