కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో బంగారు పతకం లభించింది. పారా షాట్‌ఫుట్ విభాగంలో సోమన్ రానా స్వర్ణ పతకం సాధించింది. ఆయన 13.40 మీటర్ల దూరం విసిరి ఈ విజయం అందుకున్నాడు. ఈ పతకంతో భారత్ ఖాతాలో ఇప్పటివరకు మొత్తం 26 పతకాలు(8 స్వర్ణాలు, 12 రజతాలు, 6 కాంస్యాలు) చేరాయి.
క్రీడలు
భారత్ ఖాతాలో 8వ స్వర్ణం


