గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ 8 స్వర్ణాలు, 12 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి మొత్తం 26 పతకాలతో పదో స్థానంలో కొనసాగుతోంది. అయితే 10 మంది బాక్సర్లు ఫైనల్ చేరడం, మరో 15 పతకాలు వచ్చే అవకాశం ఉండటంతో భారత్ తన స్థానాన్ని మెరుగుపరుచుకుని టాప్-5లోకి దూసుకెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
క్రీడలు
కామన్వెల్త్ గేమ్స్: భారత్‌కు ఎన్ని పతకాలంటే..!


