హైదరాబాద్: 28°C
క్రీడలు

బట్లర్ జోష్.. గేల్ రికార్డ్ క్లోజ్

టీ20 క్రికెట్‌లో ENG స్టార్ జోస్ బట్లర్ అరుదైన ఘనత సాధించాడు. 'ది హండ్రెడ్‌' టోర్నీలో భాగంగా MSG తరఫున ఆడుతున్న బట్లర్.. విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ (14,562 పరుగులు) రికార్డును అధిగమించి ఆల్‌టైమ్ టీ20 పరుగుల జాబితాలో 2స్థానానికి చేరుకున్నాడు. కీరన్ పొలార్డ్ 14,803 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, మరో 24 పరుగులు చేస్తే టీ20లో అత్యధిక పరుగుల వీరుడిగా అవతరిస్తాడు.