హైదరాబాద్: 28°C
క్రీడలు

IND Vs PAK: హై-వోల్టేజ్ మ్యాచ్

ఏషియన్ లెజెండ్స్ లీగ్ 2026లో భాగంగా రేపు IND, PAK జట్ల మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. జాంబియాలోని లుసాకా లోటస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ ఇండియన్ రాయల్స్, పాకిస్థాన్ పాంథర్స్ మధ్య సాయంత్రం 4:00 గంటలకు ప్రారంభమవుతుంది. క్రికెట్ ఫ్యాన్స్ ఈ మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్, ఫ్యాన్‌కోడ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించవచ్చు.