హైదరాబాద్: 28°C
వార్తలు

నవ తెలంగాణ వార్షికోత్సవంలో మహేష్ కుమార్ గౌడ్

HYD: హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన నవ తెలంగాణ 11వ వార్షికోత్సవ వేడుకలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వేచ్ఛాయుత, నిర్భయమైన పత్రికా రంగమే ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభమని పేర్కొన్నారు. ప్రజల గొంతుకగా నిలిచే మీడియా బాధ్యతను కొనియాడుతూ శుభాకాంక్షలు తెలిపారు.