హైదరాబాద్: 28°C
వ్యాపారం

వరి పొలంలో ఇది చల్లితే చాలు.. దిగుబడి డబుల్

వరి సాగులో నీలి-ఆకుపచ్చ శైవలం (సయనోబాక్టీరియా) వాడకం రైతులకు లాభదాయకంగా మారుతోంది. ఇది గాలిలోని నత్రజనిని నేలలో స్థిరీకరించి సారాన్ని పెంచుతుంది. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడంతో పాటు దిగుబడిని పెంచడంలో సహాయపడుతుంది. తక్కువ ఖర్చుతో ప్రకృతి ఆధారిత సాగుకు ఇది మంచి మార్గమని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.