KDP: ఎస్ఎస్ఐఆర్-2026లో భాగంగా కడప జిల్లా ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 16,51,312 మంది సాధారణ ఓటర్లు నమోదుకాగా, జమ్మలమడుగులో అత్యధికంగా 2,22,619 మంది, కమలాపురంలో అత్యల్పంగా 1,84,559 మంది ఓటర్లు ఉన్నారు. అదనంగా 2,217 మంది సర్వీస్ ఓటర్లు నమోదయ్యారు.
వార్తలు
జిల్లా ముసాయిదా ఓటరు జాబితా విడుదల


