NTR: నందిగామలో కృష్ణ వెన్నెల మహిళా సొసైటీ ఆధ్వర్యంలో మహిళలకు హెచ్‌ఐవీ/ ఎయిడ్స్, చట్టాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఎస్సై మహతి సైబర్ నేరాలు, పోక్సో చట్టంపై వివరించగా, లాయర్ ప్రవీణ హెచ్‌ఐవీ చట్టం 2017 గురించి తెలిపారు. ఐసీటీసీ కౌన్సిలర్ సుమన్ వ్యాధి నివారణ, జాగ్రత్తలపై మాట్లాడారు. సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ షీబా 7 మండలాల్లో తమ సేవలను వివరించారు.
వార్తలు
మహిళలకు హెచ్‌ఐవీ, చట్టాలపై అవగాహన


