KDP: బద్వేలు టీడీపీ ఇన్‌ఛార్జ్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి ఆగస్టు 1న ఉదయం 8 గంటలకు మున్సిపాలిటీ 25వ వార్డులో పెన్షన్ పంపిణీ, “2 ఏళ్ల కూటమి ప్రభుత్వం–అభివృద్ధి & సంక్షేమం” డోర్ టూ డోర్ ప్రచారంలో పాల్గొంటారు. ప్రజల సమస్యలు తెలుసుకుని సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని టీడీపీ కార్యాలయం కోరింది.
వార్తలు
రేపు బద్వేలులో మంచూరు పర్యటన


