GNTR: ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ తెలిపారు. 18 నుంచి 45 ఏళ్ల అర్హులైన యువత దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. యనమదలలోని కిట్స్ అక్షర ఇన్‌స్టిట్యూట్‌లో ఆగస్టు 3 వరకు శిక్షణ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.
వార్తలు
యువతకు ఉచిత ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శిక్షణ


