ఎయిరిండియా-స్కైడ్రైవ్-సుజుకీతో కీలక ఒప్పందం చేసుకుంది. ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (EVTOL) ఎయిర్ క్రాఫ్ట్‌ల వైద్య అవసరాలకు వినియోగంపై సంయుక్తంగా అధ్యయనం చేపట్టనున్నాయి. స్కైడ్రైవ్, సుజుకీ మోటార్స్ EVTOL తయారీలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉన్న నగరాల్లో అత్యవసర వైద్యసేవలకు వీటిని వినియోగించాలని చూస్తున్నారు.
వ్యాపారం
ఎయిరిండియా-స్కైడ్రైవ్-సుజుకీతో కీలక ఒప్పందం


