AP: డీఎస్సీలో అనేక అవకతవకలు జరిగాయని మాజీమంత్రి వెల్లంపల్లి ఆరోపించారు. స్పోర్ట్స్ కోటాలో జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చిన వారికి కూడా డీఎస్సీలో అవకాశం రాలేదన్నారు. ఈ అక్రమాల విషయంలో విద్యాశాఖ మంత్రిపై సీబీఐ విచారణ జరపాలని అన్నారు. మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మీరు తప్పు చేయకుంటే సీబీఐ విచారణ జరిపించడానికి ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు.
వార్తలు
లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి: వెల్లంపల్లి


