HYD: లైంగిక ఆరోపణల కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు హైకోర్టును ఆశ్రయించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని హైకోర్టును అభ్యర్థించారు.
వార్తలు
ఎఫ్‌ఐఆర్ రద్దుకు రేగా పిటిషన్


