హైదరాబాద్: 28°C
క్రీడలు

చెన్నై సూపర్ కింగ్స్‌లోకి విల్ జాక్స్‌..?

ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్‌ను ట్రేడ్ డీల్‌లో దక్కించుకోవడానికి CSK ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే హార్దిక్ పాండ్యా కోసం సీఎస్‌కే తీవ్రంగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే, ఓ విదేశీ ఆల్ రౌండర్ కోసం కూడా ఆ జట్టు గట్టిగా చూస్తోంది. అయితే, ఈ భారీ ట్రేడ్ డీల్స్‌కు ముంబై ఇండియన్స్ అంగీకరిస్తుందో లేదో చూడాలి.