AKP: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో జిల్లాలో రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీస్తాయని.. ప్రజలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు.
వార్తలు
'జిల్లాలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు'

