హైదరాబాద్: 28°C
వార్తలు

రేపటి నుంచి ఉమెన్స్ U-23 వన్డే మ్యాచ్‌లు

CTR: చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏసీఏ సౌత్ జోన్ అండర్-23 ఉమెన్స్ వన్డే మ్యాచ్‌లు ఆగస్టు 1 నుంచి 7 వరకు సీడీసీఏ- జీవీఎస్సీఎస్ క్రీడా మైదానంలో జరగనున్నాయి. ఈ మేరకు సీడీసీఏ అధ్యక్షుడు శ్రీనివాసమూర్తి, ఉపాధ్యక్షుడు శ్రీధర కుమార్ తెలిపారు. చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం, నెల్లూరు జట్లు ఈ పోటీల్లో పాల్గొంటాయన్నారు.