హైదరాబాద్: 28°C
వార్తలు

ఆలేబాద్‌లో అభివృద్ధి సమీక్ష

NDL: ప్యాపిలి మండలం ఆలేబాద్ గ్రామంలో TDP ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 2ఏళ్ళ నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి, ఇంటింటికి తెలుగుదేశం, కార్యక్రమం నిర్వహించారు. డోన్ MLA కోట్ల ప్రకాష్ రెడ్డి ఇంటింటికి వెళ్లి గత 2 ఏళ్లలో ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. గ్రామ సమస్యలు, అవసరాలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కట్టుబడి పని చేస్తామన్నారు.