హైదరాబాద్: 28°C
వార్తలు

కే-రిడ్జ్ విద్యార్థికి జాతీయ స్థాయి విజయం

PLD: జాతీయస్థాయి ఆర్యభట్ట నేషనల్ మ్యాథ్స్ కాంపిటిషన్‌లో కే-రిడ్జ్ పాఠశాల విద్యార్థిని కొల్లి వ్యహారిత విశేష ప్రతిభ కనబరిచింది. కౌన్సిల్ ఫర్ టెక్నికల్ స్కిల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో 5వ తరగతి విభాగంలో 100 శాతం మార్కులతో రాష్ట్ర స్థాయిలో ప్రధమంగా చేసింది. విద్యార్థిని విజయంపై పాఠశాల ప్రిన్సిపల్ జి. బ్రహ్మబాస్ హర్ష వెలిబుచ్చారు.