హైదరాబాద్: 28°C
వార్తలు

ఇలా ఉంటే వెళ్ళేదెలా?

PPM: పాలకొండ మండలం జి.వెంకటాపురం గ్రామం నుంచి కె.వీరఘట్టం వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగాయి. దీంతో రహదారి వెడల్పు తగ్గి, మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు.