PLD: నరసరావుపేటలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు స్వయంగా చీపురు పట్టి రోడ్లను శుభ్రం చేశారు. పరిశుభ్రమైన పట్టణ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వార్తలు
VIDEO: చీపురు పట్టి రోడ్లు శుభ్రం చేసిన ఎమ్మెల్యే


