హైదరాబాద్: 28°C
వార్తలు

మధిరలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ప్రారంభం

KMM: మధిర ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఈ విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి రానుంది. మూడు ఇంజినీరింగ్ కోర్సులతో ప్రారంభానికి అనుమతులు ఖరారు కానున్నట్లు అధికారులు తెలిపారు. చివరి విడత ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌లో కళాశాలను చేర్చనున్నట్లు వెల్లడించారు. దీంతో విద్యార్థులు ఈ విడతలోనే కళాశాలను ఎంపిక చేసుకునే అవకాశం లభించనుంది.