దులీప్ ట్రోఫీ 2026-27 ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ ఎంపికపై వ్యాఖ్యాత హర్షా భోగ్లే ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఫస్ట్‌క్లాస్‌లో తక్కువ అనుభవం ఉన్న అతడికి ఈ బాధ్యతలు ఇవ్వడం సరైనది కాదన్నాడు. టాలెంట్ ఉన్నా వైభవ్ నేర్చుకోవాల్సింది చాలా ఉందని అభిప్రాయపడ్డాడు. కాగా ఈ జట్టుకు ఇషాన్ కిషన్ సారథిగా వ్యవహరించనున్నాడు.
క్రీడలు
'వైభవ్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది'


