హైదరాబాద్: 28°C
క్రీడలు

టీమిండియా యువ క్రికెటర్‌ సంచలన నిర్ణయం!

టీమిండియా యువ ఆల్‌రౌండర్‌ మానవ్‌ సుతార్‌ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు. ఇంగ్లండ్‌ కౌంటీ క్లబ్‌ వార్విక్‌షైర్‌ తరఫున ఆడేందుకు సిద్ధమయ్యాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్‌ ముగిసిన వెంటనే అతను ఇంగ్లండ్‌కు పయనం కానున్నట్లు వార్విక్‌షైర్‌ క్లబ్‌ ఎక్స్‌ వేదికగా ధ్రువీకరించింది.