హైదరాబాద్: 28°C
క్రీడలు

శ్రీలంకతో టెస్టు సిరీస్‌.. బుమ్రా ఖాయమే

శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో బుమ్రా ఆడనున్నాడు. గాయం నుంచి కోలుకున్న అతడు.. ఫిట్‌నెస్‌ టెస్టులో పాసైనట్లు బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ప్రకటించింది. దీంతో ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో జరిగే రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు ఈ పేసర్‌ అందుబాటులో ఉండనున్నాడు. ఈ సిరీస్‌ కోసం భారత సెలక్షన్ కమిటీ ఇటీవల జట్టును ప్రకటించింది.