PLD: మాచర్ల మండలం దేశ్యవర్పు తండాలో టీడీపీ కార్యకర్తలపై జరిగిన దాడిని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి తీవ్రంగా ఖండించారు. విజయపురి సౌత్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. దాడికి పాల్పడిన నిందితులపై ఎలాంటి మొహమాటం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారు.
వార్తలు
టీడీపీ శ్రేణులపై దాడిని ఖండించిన ఎమ్మెల్యే


