NZB: విద్యార్థుల భవిష్యత్తుతో చేలగాటమాడితే సహించేది లేదని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీగౌడ్ పేర్కొన్నారు. ‘ఫీజు బకాయి – బీజేపీ లడాయి’లో భాగంగా ఆర్మూర్ నియోజకవర్గంలోని క్షత్రియ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులతో సమావేశం అయ్యారు. బీజేవైఎం ఆధ్వర్యంలో మిస్డ్ కాల్, క్యూఆర్ కోడ్ ద్వారా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు.
వార్తలు
'విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే సహించేది లేదు'


