GNTR: వైసీపీ ఎప్పుడూ శాంతియుత రాజకీయాలే చేస్తుందని వైసీపీ ప్రతినిధి అరే శ్యామల అన్నారు. గతంలో అంగళ్లు, పీలేరులో అల్లర్లు చేసింది టీడీపీనే. శ్రీకాకుళంలో జగన్‌కు ఉన్న ప్రజాదరణ చూసి ఓర్వలేక కూటమి సర్కార్ ఆయన పర్యటనను అడ్డుకుంటోందన్నారు. అక్రమంగా అరెస్టైన మాజీ మంత్రి అప్పలరాజుకు భరోసా ఇచ్చేందుకే జగన్ అక్కడికి వెళ్తున్నారని, పోలీసులు సహకరించాలని కోరారు.
వార్తలు
జగన్ పర్యటన అడ్డుకోవడం దారుణం: శ్యామల


