అన్నమయ్య: వీరబల్లి ఎస్సై సుష్మిత ఆధ్వర్యంలో ఏలుకచెట్టుపల్లిలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్, సీటుబెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ ఉపయోగించవద్దని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
వార్తలు
రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం


