కడప రూరల్ సీ.ఐ చల్లని దొర ఆధ్వర్యంలో వీ.ఎన్.పల్లిలోని సంగమేశ్వర పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, చిన్నారుల భద్రత, సైబర్ నేరాల నివారణ, ట్రాఫిక్ నియమాలు, శక్తి యాప్, అత్యవసర హెల్ప్‌లైన్ సేవలపై అవగాహన కల్పించారు. బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు.
వార్తలు
పాఠశాలలో విద్యార్థులకు పోలీసుల అవగాహన


