SKLM: భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించిన క్రెడిట్ CM చంద్రబాబుకి కాదని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ శుక్రవారం పేర్కొన్నారు. విమానాశ్రయం నిర్మాణానికి 5 వేల ఎకరాల భూసేకరణ ఎందుకు అవసరమైందని ఆయన ప్రశ్నించారు. భూసేకరణ సమస్యల కారణంగానే మూలపేట పోర్టు ప్రారంభం ఆలస్యమైందని అన్నారు. ఎయిర్ పోర్టు నిర్మాణంలో మాజీ సీఎం జగన్ పాత్ర కీలకమని అన్నారు.
వార్తలు
VIDEO: 'క్రెడిట్ వైఎస్ జగన్‌కే చెందుతుంది'


