ADB: పోలీసుల పేరుతో బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడిన నిందితుడు షేక్ ఆరిఫ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇచ్చోడ SHO నరేష్ కుమార్ శుక్రవారం తెలిపారు. పాత కేసు సెటిల్ చేశానని నమ్మించి, బాధితుల నుంచి రూ. 5 వేలు వసూలు చేసినట్లు వెల్లడించారు. పోలీసుల పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని నరేష్ కుమార్ సూచించారు.
వార్తలు
పోలీస్ పేరుతో బలవంతపు వసూళ్లు.. నిందితుడి అరెస్ట్


