హైదరాబాద్: 28°C
వార్తలు

రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ: DSO

MDK: జిల్లాలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల రేషన్ బియ్యాన్ని ఒక్కసారే పంపిణీ చేస్తున్నట్లు జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానంద తెలిపారు. రేషన్ కార్డుదారులు ఆగస్టు 1 నుండి షాపులకు వెళ్లి కోటాను పొందాలన్నారు. అలాగే కార్డుదారులందరూ ఆగస్టు 31 లోపు e-KYC పూర్తి చేసుకోవాలని, చిన్నారులకు ఐరిస్ ద్వారా e-KYC చేయించాలని సూచించారు.