హైదరాబాద్: 28°C
వార్తలు

కాంగ్రెస్ నాయకుల అత్యవసర సమావేశం

MLG: మంగపేట కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం శుక్రవారం మండల అధ్యక్షుడు చెట్టిపెళ్లి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య పాల్గొని గ్రామపంచాయతీల్లో నిధులకొరత, వరద ప్రభావిత గ్రామాల సమస్యలపై చర్చించారు. ప్రత్యేక నిధుల కేటాయింపునకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క చొరవ తీసుకున్నారని తెలిపారు.