MLG: జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ సెంటర్‌లో శుక్రవారం AITUC అనుబంధ మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికులు నిరసన చేపట్టారు. కోడిగుడ్డు, నిత్యావసర వస్తువులు, గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగినా ప్రభుత్వం చెల్లించే మొత్తాలు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మెనూ ధరలు పెంచాలని, ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్‌లో వినతి పత్రం అందజేశారు.
వార్తలు
మెనూ ధరలు పెంచాలి


