హైదరాబాద్: 28°C
వార్తలు

'అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలి'

GNTR: వైసీపీ నేత అంబటి రాంబాబు వైఖరి 'పంది బుద్ధి'లా ఉందని TDP గుంటూరు జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం గుంటూరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబటి రాంబాబు తీరుపై పోలీసులు తక్షణమే తగిన కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు.